Bhola Shankar Movie HD Gallery

మెగాస్టార్
చిరంజీవి "భోళా శంకర్‌" గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తమిళంలో అజిత్ నటించిన సూపర్ హిట్ మూవీ "వేదాళం" చిత్రానికి రీమేక్‌గా మెహర్ రమేశ్ దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. ఇవాళ మెగాస్టార్ బర్త్ డే కానుకగా సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్ర టైటిల్ మోషన్ పోస్టర్‌ను వదిలారు.
ఈ సందర్భంగా హ్యాపీ బర్త్ డే చిరంజీవి గారు మీ
సినిమా టైటిల్ 'భోళా శంకర్'ని లాంచ్ చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నాను.నా స్నేహితుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో, నా ఫేవరెట్ నిర్మాత అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇవాళ బర్త్ డే జరుపుకుంటున్న మెగాస్టార్ ఆయురారోగ్యాలతో గొప్ప విజయాలతో ముందుకు కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్ సర్.." అంటూ మహేష్ ట్వీట్ చేశారు.

Beautiful Actress Keerthy Suresh posted her new project posters on her Instagram. 


Post a Comment

Previous Post Next Post